గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానము…

మల్కాజిగిరి పరిధిలోని నేరెడ్మెంట్ వాజపేయి నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోటినీ సబ్జెక్ట్ బోధించుటకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతిర్మయి తెలిపారు.

ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 29 లోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని, అభ్యర్థులు ఎమ్మెస్సీ బోటనీ చదివి ఉండాలని.. కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతిర్మయి తెలిపారు.