DEGREE ‘GUEST’ JOBS : ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ‘గెస్ట్’ ఉద్యోగ ప్రకటనలు

BIKKI NEWS : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులను తాత్కాలిక పద్ధతిలో అతిధి అధ్యాపకుల (telangana government degree colleges hiring Guest lecturer posts notifications 2023) చేత భర్తీ చేయడానికి కాలేజీ యూనిటీగా ప్రకటనలు రాష్ట్రవ్యాప్తంగా వెలువడుతున్నాయి.

పీజీలో 55% మార్కులు కలిగి ఉండి.. పీహెచ్డీ, నెట్, సెట్, అనుభవం & ఇంటర్వ్యూ/ డెమో ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరగనుంది.

వివిధ జిల్లాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల కోసం ఇవ్వబడిన ప్రకటనలు అభ్యర్థుల సౌలభ్యం అన్ని ఉద్యోగ ప్రకటనలు ఒకే చోట మీకోసం…

★ జగిత్యాల జిల్లా

1.) కళాశాల : SKNR ప్రభుత్వ డిగ్రీ కళాశాల – జగిత్యాల

  • ఖాళీల వివరాలు : ఆంగ్లము 1, పొలిటికల్ సైన్స్ 1, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్ 1
  • దరఖాస్తు గడువు : జూలై – 25
  • ఇంటర్వ్యూ తేదీ : జూలై – 26 (SKNR ప్రభుత్వ డిగ్రీ కళాశాల – జగిత్యాల)

2) కళాశాల : మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల – జగిత్యాల

  • ఖాళీల వివరాలు : ఆంగ్లము 1, తెలుగు 1, కంప్యూటర్ సైన్స్ &అప్లికేషన్ 1,
  • దరఖాస్తు గడువు : జూలై – 25
  • ఇంటర్వ్యూ తేదీ : జూలై – 26 (SKNR ప్రభుత్వ డిగ్రీ కళాశాల – జగిత్యాల)

3) కళాశాల : ప్రభుత్వ డిగ్రీ కళాశాల – కోరుట్ల

  • ఖాళీలు : తెలుగు 1, హింది 1, గణితం 1, కంప్యూటర్ అప్లికేషన్ 1 డైరీ సైన్స్ 1,
  • దరఖాస్తు గడువు : జూలై – 25
  • ఇంటర్వ్యూ తేదీ : జూలై – 26 (SKNR ప్రభుత్వ డిగ్రీ కళాశాల – జగిత్యాల)

4) ప్రభుత్వ డిగ్రీ కళాశాల – మెట్‌పల్లి

  • ఖాళీలు : చరిత్ర 1, పొలిటికల్ సైన్స్ 1, కంప్యూటర్ సైన్స్ &అప్లికేషన్ 1, కామర్స్ 1.
  • దరఖాస్తు గడువు : జూలై – 25
  • ఇంటర్వ్యూ తేదీ : జూలై – 26 (SKNR ప్రభుత్వ డిగ్రీ కళాశాల – జగిత్యాల)

★ మెదక్ జిల్లా

1) కళాశాల : ప్రభుత్వ డిగ్రీ కళాశాల – మెదక్

  • ఖాళీలు : తెలుగు -3, ఇంగ్లీష్ – 3, కంప్యూటర్ సైన్స్ – 4, మరియు కామర్స్ – 1, చరిత్ర – 1, పొలిటికల్ సైన్స్ -1 , ఎకనామిక్స్ -1
  • దరఖాస్తు గడువు : జూలై – 22
  • ఇంటర్వ్యూ తేదీ : జూలై – 25 (మెదక్ డిగ్రీ కళాశాలలో)

2) ప్రభుత్వ డిగ్రీ కళాశాల – నర్సాపూర్

  • ఖాళీలు : కామర్స్ – 2, జువాలజీ – 1, కంప్యూటర్ సైన్స్ -1, చరిత్ర -1, పొలిటికల్ సైన్స్ -1, ఎకనామిక్స్ -1, ఇంగ్లీష్ -1, తెలుగు -1.
  • దరఖాస్తు గడువు : జూలై – 22
  • ఇంటర్వ్యూ తేదీ : జూలై – 25 (మెదక్ డిగ్రీ కళాశాలలో)

★ భూపాలపల్లి జిల్లా

కళాశాల : ప్రభుత్వ డిగ్రీ కళాశాల – భూపాలపల్లి

  • ఖాళీలు : తెలుగు, ఇంగ్లీష్, కామర్స్, పొలిటికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్
  • దరఖాస్తు గడువు : జూలై – 22

★ హైదరాబాద్

కళాశాల : GDC – హుస్సేనిఆలం

  • ఖాళీలు : ఆంగ్లం 5, తెలుగు 1, కామర్స్ 5, ఎకనామిక్స్(ఆంగ్లం)- 1, ఎకనామిక్స్ ఉర్దూ 1, లెక్కలు 1, కంప్యూటర్ సైన్సు 6, ఉర్దూ 1
  • దరఖాస్తు గడువు : జూలై – 22
  • ఇంటర్వ్యూ తేదీ : జూలై – 25 (ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో)

కళాశాల : GDC – సీతాఫల్‌మండి

  • ఖాళీలు : సంస్కృతం, గణిత శాస్త్రం, కంప్యూటర్ సైన్స్
  • గడువు : జూలై.- 22
  • ఇంటర్వ్యూ తేదీ : జూలై – 25 (ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో)

కళాశాల : GDC – గోల్కొండ మహిళ డిగ్రీ కళాశాల

  • ఖాళీలు : ఇంగ్లిష్ లెక్చరర్ – 2, తెలుగు-1, కంప్యూటర్ సైన్స్-3,కామర్స్-1, పొలిటికల్ సైన్స్-1, హిస్టరీ-1,మాథ్స్-1
  • గడువు : జూలై – 24
  • ఇంటర్వ్యూ : జూలై – 25 (ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో)

★ రంగారెడ్డి జిల్లా

కళాశాల : GDC – బడంగ్ పేట

  • ఖాళీలు : ఆంగ్లం, మేథమేటిక్స్,వృక్షశాస్త్రం, భౌతిక శాస్త్రం, చరిత్ర, పొలిటికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, అప్లికేషన్స్, వాణిజ్యం
  • దరఖాస్తు గడువు : జూలై – 23

కళాశాల : GDC శంషాబాద్

  • ఖాళీలు : ఆంగ్లం, తెలుగు, వృక్షశాస్త్రం, చరిత్ర, పొలిటికల్ సైన్స్, వాణిజ్యశాస్త్రం
  • దరఖాస్తు గడువు : జూలై – 23

★ సంగారెడ్డి జిల్లా

కళాశాల : GDC – తారా డిగ్రీ కళాశాల

  • ఖాళీలు : కంప్యూటర్ సైన్స్ 8, ఆంగ్లం 5, కామర్స్6, బీబీఏ 2, తెలుగు 2, చరిత్ర, రాజనీతి శాస్త్రం, స్టాటిస్టిక్స్
  • గడువు : జూలై – 22
  • ఇంటర్వ్యూ : జూలై – 24

★ పెద్దపల్లి జిల్లా

కళాశాల : GDC – మంథని

  • ఖాళీలు : తెలుగు, ఆంగ్లం, రాజనీతిశాస్త్రం, కంప్యూటర్ సైన్స్
  • గడువు : జూలై – 22
  • ఇంటర్వ్యూ : జూలై – 24

★ సిద్దిపేట జిల్లా

కళాశాల : GDC – దుబ్బాక

  • ఖాళీలు : కామర్స్ – 2, తెలుగు -1, కంప్యూటర్ సైన్స్ -1
  • గడువు : జూలై – 22

★ ములుగు జిల్లా

కళాశాల : GDC – ములుగు

  • ఖాళీలు : కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్
  • గడువు : జూలై – 22

కళాశాల : GDC – ఏటురునాగరం

  • ఖాళీలు : తెలుగు 1, రాజనీతిశాస్త్రం 1, కంప్యూటర్ అప్లికేషన్స్ 2
  • గడువు : జూలై – 22

★ నిజామాబాద్ జిల్లా

కళాశాల : GDC – గిరిరాజ్ డిగ్రీ కళాశాల

  • ఖాళీలు : ఆంగ్లం, తెలుగు, బీబీఏ వ్యాపార విశ్లేషకులు, పొలిటికల్ సైన్స్(ఉ/మీ), బీబీఏ లాజిస్టిక్స్, బీసీఏ బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్/ అప్లికేషన్సు, స్టాటిస్టిక్స్, ట్యాక్సేషన్
  • గడువు : జూలై – 22
  • ఇంటర్వ్యూ : జూలై – 24

★ జనగామ జిల్లా

కళాశాల : GDC – ABV ప్రభుత్వ డిగ్రీ కళాశాల

  • ఖాళీలు : కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ – 3, ఆంగ్లం-1, కామర్స్-2,చరిత్ర-1, పొలిటికల్ సైన్స్-1
  • గడువు : జూలై – 26
  • ఇంటర్వ్యూ : జూలై – 27

★ భద్రాద్రి కొత్తగూడెం

కళాశాల : GDC – లక్ష్మీ దేవిపల్లి (పాల్వంచ)

  • ఖాళీలు : ఇంగ్లిష్-3, పొలిటికల్ సైన్స్ – 1, కంప్యూటర్ సైన్స్-2
  • గడువు : జూలై – 21