గురుకులాలుగా ఉన్నత పాఠశాలలు

హైదరాబాద్ (జూన్ – 21) : తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నత పాఠశాలలను గురుకులాలుగా మార్చే ఆలోచనలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు.

కేజీ టు పీజీ ఉచిత విద్యలో భాగంగా అనేక గురుకులాలను ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు విస్తరించినట్లు తెలిపారు. అలాగే భవిష్యత్తులో ఉన్నత పాఠశాలలను గురుకులాలుగా మార్చే యువజన ఉన్నట్లు తెలిపారు.