BIKKI NEWS (JUNE 25) : High court put dead line for Local body elections. తెలంగాణ స్థానిక సంస్థలు మరియు సర్పంచ్ ఎన్నికలను సెప్టెంబర్ 30వ తేదీ లోపల పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు ఈరోజు తుది తీర్పు వెలువరించింది.
High court put dead line for Local body elections
30 రోజులలోపు వార్డుల విభజన పూర్తి చేయాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.
సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు పూర్తి చేయడానికి ప్రభుత్వం ఎన్నికల సంఘం ఈరోజు నుంచే ప్రారంబించే అవకాశం ఉంది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్