1367 పోస్టులతో HDFC బ్యాంకు నోటిఫికేషన్

HDFC బ్యాంక్ PO, క్లర్క్, అస్టిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం ఖాళీగా ఉన్న 1367 పోస్టులను భర్తీ చేయడానికి HDFC BANK భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

● అర్హత :: పోస్టును బట్టి బ్యాచిలర్ డిగ్రీ మరియు మాస్టర్ డిగ్రీ

● ఖాళీల వివరాలు :: 1367 పోస్టులకు గాను ప్రొబేషనరీ ఆఫీసర్ (PO), అసిస్టెంట్ మేనేజర్(AM) , ఎగ్జిక్యూటివ్‌తో పాటు ఇతర పోస్టులు ఉన్నాయి.

● వయస్సు :: కనీస వయసు 21 సంవత్సరాలుగా, గరిష్టంగా 26 సంవత్సరాలుగా నిర్ణయించారు.

● వేతనం :: ప్రారంభ వేతనం నెలకు రూ. 58,200గా ఉంటుంది.

● ఎంపిక ప్రక్రియ :: ప్రత్యక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు.

● చివరి తేదీ :: డిసెంబర్ – 31 – 2020

● దరఖాస్తు విధానం :: ఆన్లైన్

● వెబ్సైట్ :: https://www.hdfcbank.com/

● APPLY ON-LINE LINK ::

https://futurebankers.myamcat.com/candidate/home/registration

Follow Us@