IPL 2021 లో హ్యాట్రిక్ నమోదు చేసిన హర్షల్ పటేల్

ఐపీఎల్ 2021 లో బాగంగా ఈ రోజు ముంబై ఇండియన్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మద్య జరిగిన టీ ట్వంటీ మ్యాచ్ లో బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు.

హర్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, రాహుల్ చాహర్ లను వరుస బంతులలో అవుట్ చేయడం ద్వారా హ్యాట్రిక్ సాదించాడు.

బెంగళూరు తరపున ఐపీఎల్ లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన మూడవ బౌలర్ గా హర్షల్ పటేల్ నిలిచాడు. ఇంతకు ముందు ప్రవీణ్ కుమార్, శ్యామ్యుల్ బద్రీ హ్యాట్రిక్ వికెట్లు తీశారు.