BIKKI NEWS (JUNE 21) : Harish Rao about 500/- paddy bonus. యాసంగి పంట కాలానికి గాను సన్నబడ్లకు 500 రూపాయల బోనస్ను రైతులకు వెంటనే చెల్లించాలని మాజీమంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Harish Rao about 500/- paddy bonus
4.01 లక్షల మంది రైతులకు 1,161 కోట్ల రైతులకు బోనస్ నగదును జమ చేయలేదని తెలిపారు. ఈ నగదును వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని తెలిపారు.
అలాగే రాష్ట్రంలో పొద్దు తిరుగుడు పంట కొనుగోలు చేసి 75 రోజులు అయినా కూడా ఇంతవరకు రైతులకు ఖాతాల్లో ఆ సొమ్ము జమ కాలేదని ప్రభుత్వానికి గుర్తు చేశారు
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్