ప్రపంచ సంతోషకర దేశాల జాబితా

ప్రపంచంలోనే అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్ దేశం 5వ సారి నిలిచింది. ఐక్యరాజ్యసమితికి చెందిన “సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్” సంస్థ 146 దేశారతో కూడిన ప్రపంచ సంతోషకర దేశాల జాబితాలో ఫిన్లాండ్ తన మొదటి స్థానాన్ని నిలుపుకుంది.

ఈ సూచీలు భారతదేశం 136వ స్థానంలో(3.573 పాయింట్లు) నిలిచింది. గతేడాది కంటే ఈ మూడు రంగులను మెరుగుపడుతుంది ఇక చివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది.

మన ఉపఖండం దేశాలలో నేపాల్ 85, బంగ్లాదేశ్ 99, పాకిస్థాన్ 103, మయన్మార్ 123, శ్రీలంక 126, చైనా 82వ స్థానాలలో నిలిచాయి.

సంతోషకరమైన టాప్ 5 దేశాలు

1) పిన్లాండ్
2) డెన్మార్క్
3) ఐస్ లాండ్
4) స్విట్జర్లాండ్
5) నెదర్లాండ్స్

సంతోషకరమైన చివరి 5 దేశాలు

1) అప్ఘనిస్తాన్
2) జింబాబ్వే
3) రువాండా
4) బోట్సువానా
5) లెసుతో

Follow Us @