HALLUCINATE : కేంబ్రిడ్జ్ డిక్షనరీ వర్డ్ ఆప్ ద ఇయర్

BIKKI NEWS : Hallucinate (హాలూసినేట్) అనే పదాన్ని కేంబ్రిడ్జ్ డిక్షనరీ 2023 సంవత్సరపు పదంగా గుర్తించింది., దాని అర్థాన్ని నూతనంగా ఆధునికీకరణ చేసిన తర్వాత, కృత్రిమ మేధస్సు (AI) విషయంలో వినియోగానికి అనువుగా కేంబ్రిడ్జ్ నిఘంటువు సవరించింది. Hallucinate – word of the year by Cambridge Dictionary

Hallucinate పదానికి నిర్వచనం

“ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కృత్రిమ భ్రాంతిని కలిగిస్తుంది, అది తప్పుడు సమాచారాన్ని ఉత్పత్తి చేస్తుంది.” అని అర్థం వచ్చేలా సవరించింది.