రేపటి నుంచి ఒంటి పూట బడులు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు ప్రైవేటు పాఠశాలలకు 2020 – 21 విద్యా సంవత్సరానికి గాను ఒంటిపూట బడులు ఏప్రిల్ ఏడో తారీఖు నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది.

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యా శాఖ పేర్కొంది. ఒంటి పూట బడుల సమయం ఉదయం 8:30 నుండి మధ్యహ్నం 12:30 వరకుగా నిర్ణయించారు.

Follow Us@