Home > CURRENT AFFAIRS > AWARDS > GYANPEETH AWARD 2024 – వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞాన పీఠ్ అవార్డు

GYANPEETH AWARD 2024 – వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞాన పీఠ్ అవార్డు

BIKKI NEWS (MARCH 22) : GYANPEETH AWARD 2024 TO VINOD KUMAR SHUKLA. జ్ఞానపీఠ్ అవార్డు 2024 ను హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లాకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

GYANPEETH AWARD 2024 TO VINOD KUMAR SHUKLA

చత్తీస్ ఘడ్ కు చెందిన వినోద్ కుమార్ శుక్లా రచించిన “నౌకర్ కీ కమీజ్” అనే నవలకు 2024 జ్ఞాన పీఠ్ అవార్డు దక్కింది.

సాహిత్య రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన రచయితలకు కేంద్ర ప్రభుత్వం అందించే అత్యున్నత సాహిత్య అవార్డు జ్ఞాన పీఠ్ అవార్డు.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు