GV SMART STUDY : పోటీ పరీక్షలకు వెంకయ్య సారు ఆన్లైన్ తరగతులు

BIKKI NEWS : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ లను వరుసగా విడుదల చేస్తున్న నేపథ్యంలో… నిరుద్యోగులు వివిధ ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో అన్ని పరీక్షలకు ఉపయోగపడేలా గట్టిగుండె వెంకయ్య సారు యూట్యూబ్ తరగతులు gv smart study “ అత్యంత ఉపయోగకరంగా ఉంటున్నట్లు నిపుణులు, విద్యార్థులు పేర్కొన్నారు…

గ్రూప్స్, టీచర్, పోలీసు, గురుకుల, జేఎల్, డీఎల్ వంటి ఉద్యోగ పరీక్షలకు ఉపయోగపడేలా యూట్యూబ్ ద్వారా “gv smart study ” పేరుతో తరగతులు బోధిస్తున్నట్లు గట్టిగుండె వెంకయ్య సారు తెలిపారు.

YOUTUBE CHANNEL LINK