బర్మింగ్ హామ్ (జూలై – 30) : బర్మింగ్ హామ్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ – 2022 లో బాగంగా భారత వెయిట్ లిప్టర్ గురురాజా పుజారి భారత్ కు కాంస్య పథకాన్ని అందించాడు. భారత్ కి ఇది రెండో పథకం.
పురుషుల 61 కేజీల క్లీన్ & జర్క్ వెయిట్ లిప్టింగ్ విభాగంలో మొత్తంగా 444 కేజీల బరువెత్తి దేశానికి కాంస్య పథకాన్ని అందించాడు.. 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ లో కూడా గురురాజా పుజారి భారత్ పథకాన్ని అందించాడు.