గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్‌ పోస్టుల ఫలితాలు వెల్లడి – అభ్యర్థుల లిస్ట్

గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్‌ పోస్టుల ఫలితాలను TSPSC వెల్లడించింది. ప్రిన్సిపల్‌ పోస్టులకు 187 మంది ఎంపికయ్యారని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు TSPSC వెబ్సైట్‌లో ఉంచినట్లు తెలిపింది.

ఎంపికయిన అభ్యర్థుల లిస్ట్ :: PDF

WEBSITE :: https://www.tspsc.gov.in/index.jsp

Follow Us @