GURUKULA JOBS – జూనియర్ లెక్చరర్ తుది పలితాల కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (FEB. 29) : తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాసంస్థల్లో జూనియర్ లెక్చరర్ పోస్టుల రాత పరీక్ష తుది పలితాలను (GURUKULA JUNIOR LECTURER FINAL RESULT RELEASED) తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది.

గురుకుల జూనియర్ కళాశాలలో 1,924 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే

TELUGU, HINDI, URDU FINAL RESULT LINK

CHEMISTRY, PHYSICS, MATHS FINAL RESULT LIST

ENGLISH FINAL RESULT LIST LINK

HISTORY, CIVICS, ECONOMICS, COMMERCE FINAL RESULT LINK

వెబ్సైట్ : https://treirb.cgg.gov.in/home