Home > JOBS > GURUKULA JOBS > GURUKULA JOBS – జూనియర్ లెక్చరర్ మెరిట్ లిస్టు కోసం క్లిక్ చేయండి

GURUKULA JOBS – జూనియర్ లెక్చరర్ మెరిట్ లిస్టు కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (FEB. 17) : తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలలో డిగ్రీజూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ కు సంబంధించి 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు విడుదల (gurukula jumior lecturer merit list) చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా మెరిట్ లిస్టును డౌన్లోడ్ చేసుకోవచ్చు.

మెరిట్ లిస్టులో పేరు ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 19 నుండి 22వ తేదీలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హజరుకావాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రదేశాన్ని త్వరలో వెల్లడించనున్నారు.

మొత్తం 12 సబ్జెక్టులకు సంబంధించిన మెరిట్ లిస్టులను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కావాల్సిన దృవపత్రాలతో సిద్ధంగా ఉండాలని, అటేస్టేషన్ ఫారంను కూడా సిద్ధం చేసుకోవాలని ఈ సందర్భంగా గురుకుల రిక్రూట్మెంట్ బోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది.

GURUKULA JUNIOR LECTURER MERIT LIST

వెబ్సైట్ : https://treirb.cgg.gov.in/home