BIKKI NEWS (FEB. 13) : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గురుకులాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన నేపథ్యంలో ఫైనల్ మెరిట్ లిస్టులను (GURUKULA JOBS – PGT, LIBRARIAN, P.D. FINAL SELECTED LIST) తెలంగాణ రాష్ట్ర గురుకుల నియామక బోర్డు విడుదల చేసింది.
పీజీటి మొత్తం పోస్టులు, లైబ్రేరియన్ జూనియర్ కాలేజీలు మరియు డిగ్రీ కాలేజీలు, ఫిజికల్ డైరెక్టర్ జూనియర్ కాలేజీలు మరియు డిగ్రీ కళాశాలలో సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్టును విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకులను క్లిక్ చేయడం ద్వారా తుది ఫలితాలను పొందవచ్చు.