BIKKI NEWS (MAY 05) : GURUKULA INTERMEDIATE ADMISSIONS 2025. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి తమ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్, సైనిక్ మరియు నాన్ సీవోఈ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం అడ్మిషన్ల కొరకు ప్రకటన విడుదల చేశారు.
GURUKULA INTERMEDIATE ADMISSIONS 2025.
కింద ఇవ్వబడిన వెబ్సైట్ లింకు ద్వారా విద్యార్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు
అర్హతలు : పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా మే 15 2025 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రెండు లక్షల రూపాయల లోపు ఉండాలి.
దరఖాస్తు ఫీజు : 200/- రూపాయలు
సీట్లు కేటాయింపు విధానం : పదో తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఎలాంటి రాత పరీక్ష లేదు.
ఈ సొసైటీ కింద 7 ప్రీమియర్ సి ఓ ఈ కళాశాలలు, 31 నాన్ ప్రీమియర్ సిఓఈ కళాశాలలు, 202 నాన్ సీవోఈ కళాశాలలు కలవు.
వెబ్సైట్ : https://tgswreis.interadmissions.telangana.gov.in/tgswrc/
- OPERATION SINDOOR – పాకిస్థాన్ పై భారత్ దాడి ప్రారంభం
- చరిత్రలో ఈరోజు మే 07
- DAILY GK BITS IN TELUGU MAY 7th
- ఉద్యోగులతో చర్చించడానికి కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- GOLD RATE – భారీగా పెరిగిన బంగారం ధర