BIKKI NEWS (FEB. 16) : తెలంగాణ గురుకుల డిగ్రీ కళాశాలలో డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ కు సంబంధించి 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు విడుదల (gurukula degree lecturer merit list) చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా మెరిట్ లిస్టును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మెరిట్ లిస్టులో పేరు ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 19, 20వ తేదీలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హజరుకావాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రదేశాన్ని త్వరలో వెల్లడించనున్నారు.
మొత్తం 19 సబ్జెక్టులకు సంబంధించిన మెరిట్ లిస్టులను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కావాల్సిన దృవపత్రాలతో సిద్ధంగా ఉండాలని, అటేస్టేషన్ ఫారంను కూడా సిద్ధం చేసుకోవాలని ఈ సందర్భంగా గురుకుల రిక్రూట్మెంట్ బోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది.
GURUKULA DEGREE LECTURER MERIT LIST
COMPUTER SCIENCE MERIT LIST
వెబ్సైట్ : https://treirb.cgg.gov.in/home
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- CURRENT AFFAIRS 4th DECEMBER 2024
- RBI – వడ్డీరేట్లు యధాతధం
- 10th class – పదో తరగతిలో సెమిస్టర్ విధానం.!
- INTER EXAMS – మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు