BIKKI NEWS (JUNE 10) : gurukula degree admissions 2025. సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ వరంగల్ తూర్పు కళాశాలలో ప్రవేశం గురించి వరంగల్ 42 వ డివిజన్ కార్పోరేటర్ చందన పూర్ణచందర్ గారు వరంగల్ తూర్పు కళాశాలలో ప్రవేశం పొందాలనీ, ఈ కళాశాల అన్ని రకాల సౌకర్యాలను విద్యార్థులకు కల్పింస్తుందనీ కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు అందరూ అంకితభావంతో పనిచేస్తారని తెలియజేస్తూ కళాశాల ప్రవేశాలకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.
gurukula degree admissions 2025
విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలనీ అందుకు తనవంతు కృషి చేస్తానన్నారని కళాశాల ప్రిన్సిపల్ డా. వి. రాధిక తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు పాల్గొని ప్రవేశాల కొరకు 7995010683, 7702676584 ఈ నెంబర్లను సంప్రదించవలసిందిగా కోరారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్