లక్ష వేతనంతో డిగ్రీ గురుకులలో గెస్ట్ ఉద్యోగం

సిరిసిల్ల (ఆగస్ట్ – 03) : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ సిరిసిల్ల యందు బీఎస్సీ కోర్సుల్లో ఫ్యాషన్ డిజైనింగ్ అంశాన్ని బోధించడానికి మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్

అర్హతలు : ప్యాషన్ డిజైన్, టెక్స్ టైల్ డిజైన్, ప్యాషన్ టెక్నాలజీ లో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ ఇన్ పైన్ ఆర్ట్స్, ఎంటెక్ ఇన్ కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ

దరఖాస్తు ప్రారంభ తేదీ : ఆగస్టు – 03

దరఖాస్తు ప్రారంభ తేదీ : ఆగస్టు – 28

దరఖాస్తు ఫీజు : 500/-

వేతనం : 60,000 – 1,00,000 వరకు

ఇంటర్వ్యూ తేదీ : సెప్టెంబర్ – 05

వెబ్సైట్ : http://kishoremamilla-001-site10.itempurl.com/start.html

Follow Us @