డిగ్రీ గెస్ట్ అధ్యాపక పోస్టులు జిల్లాల వారిగా ఖాళీలు

తెలంగాణ (నవంబర్ – 02) : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న వివిధ సబ్జెక్టులను బోధించేందుకు గెస్ట్ అధ్యాపకుల నియామాకానికి కళాశాలల వారిగా దరఖాస్తులను సంబంధించిన కళాశాల ప్రిన్సిపాల్స్ ఆహ్వానిస్తున్నారు.

డెమో మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు సంబంధించిన సబ్జెక్టులో పీజీ 50% లేదా 55% మార్కులతో ఉత్తీర్ణత సాదించి ఉండాలి. పీహెచ్‌డీ, నెట్, సెట్‌, స్లెట్, ఎంపిల్, బోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

★ ఆదిలాబాద్ :

◆ కళాశాల : GDC – గోపాల్‌రావ్ పటేల్

ఖాళీలు : ZOOLOGY

చివరి తేదీ : నవంబర్ – 02

ఇంటర్వ్యూ తేదీ : నవంబర్ – 03


◆ కళాశాల : GDC – నిర్మల్

ఖాళీలు : కంప్యూటర్ సైన్స్

చివరి తేదీ : నవంబర్ – 03

ఇంటర్వ్యూ తేదీ : నవంబర్ – 04


★ భద్రాద్రి కొత్తగూడెం

◆ కళాశాల : ఖమ్మం మరియు కొత్తగూడెం జిల్లా పరిధిలోని గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలలు

ఖాళీలు : ఇంగ్లీషు – 1, బోటనీ – 1, జువాలజి – 1, కెమిస్ట్రీ – 2, కామర్స్‌ – 2

చివరి తేదీ : నవంబర్ – 22

దరఖాస్తు ఫీజు : 100/-

చిరునామా : మణుగూరు, భద్రాచలం గిరిజన డిగ్రీ కళాశాలలో పని వేళల్లో దరఖాస్తు సమర్పించాలి.


★ హన్మకొండ

◆ కళాశాల : కాకాతీయ డిగ్రీ కళాశాల

ఖాళీలు : ఇంగ్లీషు – 2, కామర్స్ – 3, తెలుగు – 1, బీసీఏ -1, బీబీఏ -1

చివరి తేదీ : నవంబర్ – 2

ఇంటర్వ్యూ తేదీ : నవంబర్ – 2


◆ కళాశాల : GDC – పరకాల

ఖాళీలు : ఇంగ్లీషు

చివరి తేదీ : డిసెంబర్ – 31


◆ కళాశాల : GDC – పింగిళి

ఖాళీలు : కామర్స్, డేటా సైన్స్, అప్లైడ్ న్యూట్రిషన్, కంప్యూటర్ సైన్స్

చివరి తేదీ : నవంబర్ – 1

ఇంటర్వ్యూ తేదీ : నవంబర్ – 2


★ హైదరాబాద్

◆ కళాశాల : బాబు జగజ్జీవన్ రావు డిగ్రీ కళాశాల – నారాయణగూడ

ఖాళీలు : కామర్స్ – 3, కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ – 2, ఇంగ్లీషు – 1, సంస్కృతం – 1, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ – 1

చివరి తేదీ : నవంబర్ – 02

ఇంటర్వ్యూ తేదీ : నవంబర్ – 03


◆ కళాశాల : ఇందిరా ప్రియదర్శిని డిగ్రీ కళాశాల – నాంపల్లి

ఖాళీలు : కామర్స్ – 4, ఇంగ్లీషు – 3, కంప్యూటర్ సైన్స్ – 3, బీబీఏ – 1, అరబిక్ – 1, జువాలజి – 1, హిస్టరీ – 1.

చివరి తేదీ : నవంబర్ – 1

ఇంటర్వ్యూ తేదీ : నవంబర్ – 2


◆ కళాశాల : GDC – సితాఫల్‌మండి

ఖాళీలు : గణితం, హిస్టరీ, కంప్యూటర్ సైన్స్

చివరి తేదీ : నవంబర్ – 03


◆ కళాశాల : వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల – విద్యానగర్

ఖాళీలు : ఇంగ్లీషు – 2, కంప్యూటర్ సైన్స్ – 2, గణితం – 2, కామర్స్ – 2, బీబీఏ – 1, సంస్కృతం – 1,

చివరి తేదీ : నవంబర్ – 04

ఇంటర్వ్యూ తేదీ : నవంబర్ – 05


★ జగిత్యాల

◆ కళాశాల : GDC – జగిత్యాల (మహిళ)

ఖాళీలు : కంప్యూటర్ సైన్స్, తెలుగు, ఇంగ్లీషు

చివరి తేదీ : నవంబర్ – 04

ఇంటర్వ్యూ తేదీ : నవంబర్ – 05


★ జోగులాంబ గద్వాల

◆ కళాశాల : GDC – వనపర్తి (BOYS)

ఖాళీలు : ఇంగ్లీష్, కామర్స్, కంప్యూటర్ సైన్స్

చివరి తేదీ : నవంబర్ – 2

ఇంటర్వ్యూ తేదీ : నవంబర్ – 3


◆ కళాశాల : GDC – వనపర్తి (GIRLS)

ఖాళీలు : ఇంగ్లీషు – 2, తెలుగు – 03, కంప్యూటర్ సైన్స్ – 2, జూవాలజి – 1, ఎకానమిక్స్ – 1, పొలిటికల్ సైన్స్ -1, చరిత్ర – 1

చివరి తేదీ : నవంబర్ – 2

ఇంటర్వ్యూ తేదీ : నవంబర్ – 3


★ నిజామాబాద్

◆ కళాశాల : GDC – మోర్తాడ్

ఖాళీలు : తెలుగు – 1

చివరి తేదీ : నవంబర్ – 02


◆ కళాశాల : GDC – బోధన్

ఖాళీలు : తెలుగు, కంప్యూటర్ సైన్స్, హిస్టరీ

చివరి తేదీ : నవంబర్ – 2

ఇంటర్వ్యూ తేదీ : నవంబర్ – 3


◆ కళాశాల : GDC – భీమగల్

ఖాళీలు : తెలుగు, కంప్యూటర్ సైన్స్

చివరి తేదీ : నవంబర్ – 2

ఇంటర్వ్యూ తేదీ : నవంబర్ –


★ కామారెడ్డి

◆ కళాశాల : GDC – ఎల్లారెడ్డి

ఖాళీలు : ఇంగ్లీషు, కంప్యూటర్ సైన్స్, జువాలజి, ఎకానమిక్స్

చివరి తేదీ : నవంబర్ – 1

ఇంటర్వ్యూ తేదీ : నవంబర్ – 2


◆ కళాశాల : GDC – కామారెడ్డి

ఖాళీలు : కంప్యూటర్ సైన్స్

చివరి తేదీ : నవంబర్ – 1ఋ

ఇంటర్వ్యూ తేదీ : నవంబర్ – 2


◆ కళాశాల : GDC – బాన్సువాడ

ఖాళీలు : తెలుగు, ఇంగ్లీషు, కంప్యూటర్ సైన్స్, మరియు ఎకానమిక్స్ (U/M)

చివరి తేదీ : నవంబర్ –

ఇంటర్వ్యూ తేదీ : నవంబర్ –


★ ఖమ్మం

◆ కళాశాల : GDC – SR&BGNR ఖమ్మం

ఖాళీలు : ఇంగ్లీషు – 4, బీసీఏ – 1

చివరి తేదీ : నవంబర్ – 1

ఇంటర్వ్యూ తేదీ : నవంబర్ – 3


★ కుమ్రం భీ అసిఫాబాద్

◆ కళాశాల : GDC – కాగజ్‌నగర్

ఖాళీలు : హిస్టరీ, ఇంగ్లీషు, తెలుగు, కంప్యూటర్ సైన్స్, పొలిటికల్ సైన్స్

చివరి తేదీ : నవంబర్ – 03

ఇంటర్వ్యూ తేదీ : నవంబర్ –


Follow Us @