BIKKI NEWS (JUNE 27) : Guest lecturers honored Siddipet DIEO K. Ravinder Reddy. ఇంటర్మీడియట్ బోర్డ్ నాంపల్లి హైదరాబాద్ నందు ఎడ్యుకేషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి యోగిత రానా మరియు ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య గారి చేతుల మీదగా తెలంగాణ ఉత్తమ జిల్లా విద్యాధికారి గా శ్రీ కే. రవీందర్ రెడ్డి సిద్దిపేట గారు పురస్కారం అందుకున్నారు.
Guest lecturers honored Siddipet DIEO K. Ravinder Reddy
ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా గెస్ట్ లెక్చరర్స్ DIEO సిద్దిపేట గారిని ఇంటర్ విద్యా కార్యాలయం ఘనంగా సన్మానించారు
దీనితోపాటు గెస్ట్ లెక్చరర్ సమస్యల గురించి రెప్రజెంటేషన్ ఇవ్వగా, సానుకూలంగా స్పందించి ఈనెల 30వ తారీకు వరకు మీ సమస్యలు ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగిత రానా సూచన మేరకు పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గెస్ట్ లెక్చరర్ లు తెలిపారు
ఈ సన్మాన సమావేశంలో గెస్ట్ లెక్చరర్ అసోసియేషన్ 2152 స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ దేవయ్య, జిల్లా ఇంచార్జ్ మల్లికార్జున్ శర్మ , జిల్లా సెక్రెటరీ బి. చంద్రమోహన్ సభ్యులు సంపత్, కార్తీక్, ప్రేమ్ కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్