హైదరాబాద్ (జూన్ – 17) : యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్… స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో 5 ఎకనామిక్స్ అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. నెలకు 50,000 మించకుండా.. తరగతికి 1,500/- చొప్పున వేతనం ఇవ్వనున్నారు. ఈ పోస్టులను తాత్కాలిక పద్దతిలో భర్తీ చేయనున్నారు.
55 శాతం పీజీ మార్కులతో పాటు నెట్/పీహెచ్డీ అర్హత సాధించి ఉండాలి.
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు ఎంపికైన అభ్యర్థులు వారం రోజుల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది.
దరఖాస్తునం సీవీతో పాటు కుల దృవీకరణ పత్రాలు జత చేసి జూన్ – 20 – 2023 సాయంత్రం 5.00 గంటలలోగా ప్రత్యక్షంగా పంపవలసి ఉంటుంది. దరఖాస్తు పంపవలసిన చిరునామా
ది డీన్,
స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్
సోషల్ సైన్స్ బిల్డింగ్
ప్రొఫెసర్ సి ఆర్ రావు రోడ్
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గచ్చిబౌలి
హైదరాబాద్ – 500046
◆ వెబ్సైట్ : https://uohyd.ac.in/