హైదరాబాద్ (జూన్ – 21) : నేరేడ్‌మెట్ డైట్ కాలేజీలో 16 గెస్ట్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో తెలుగు మాధ్యమంలో 11 పోస్టులు, ఉర్ధూ మాధ్యమంలో 5 పోస్టులు ఉన్నాయి.
◆ సబ్జెక్టుల వారీగా పోస్టుల వివరాలు :
ఫిలాసఫీ/సోషియాలజీ -1,
సైకాలజీ – 1,
మ్యాథమేటిక్స్ – 2,
సైన్స్ అండ్ పెడగాజీ – 1,
సోషల్ సైన్స్ – 1,
ఇంగ్లీష్ – 2,
తెలుగు – 1,
హెల్త్ అండ్ సైకాలజీ – 01,
విజువల్ ఆర్ట్స్ అండ్ పెర్‌ఫార్మింగ్ ఆర్ట్స్ – 1
ఉర్దూ మీడియంలో
సైకాలజీ – 1,
మ్యాథమేటిక్స్ – 1
సైన్స్ అండ్ పెడగాజీ – 1,
సోషల్ సైన్స్- 1,
ఉర్దూ – 1
◆ దరఖాస్తు గడువు : జూన్ 30 వరకు
◆ ఇంటర్వ్యూలు తేదీలు : జూలై 5, 6 తేదీలలో
◆ తుది జాబితా ఎంపిక : జూలై 6న చ
◆ కాలేజీలో రిపోర్టు : ఎంపికైన అభ్యర్థులు జూలై 7న రిపోర్ట్ చేయాలి.