హైదరాబాద్ (ఆగస్టు – 30) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న 1654 మంది గెస్ట్ జూనియర్ లెక్చరర్ లను 2022 – 23 విద్యా సంవత్సరానికి కొనసాగించడానికి అనుమతి ఇస్తూ తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
2022 – 23 విద్యా సంవత్సరంలో వీరి సేవలను ఉపయోగించుకోవడానికి ఇంటర్మీడియట్ కమిషనర్ కు అనుమతి ఇస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Follow Us @