గెస్ట్ జూనియర్ లెక్చరర్ లను నియమించాలని ఉత్తర్వులు

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వెంటనే అందుబాటులో ఉన్న అభ్యర్థుల చేత “అతిథి” పద్దతిలో అధ్యాపకులను నియమించాలని ఉన్నత విద్యా శాఖ ఇంటర్మీడియట్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.

2021 – 22 విద్యా సంవత్సరంలో మిగిలిన ఐదు నెలల్లో అవసరాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను “అతిధి” పద్ధతిలో అధ్యాపకులను నియమించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Follow Us @