గెస్ట్ లెక్చరర్ లకు 30% పి ఆర్ సి వర్తింపజేస్తూ జీవో విడుదల

ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం వ్యక్తం చేసిన అతిథి అధ్యాపకుల సంఘం 2152రాష్ట్ర అధ్యక్షులు దామోదర ప్రభాకర్ ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ అసోసియేట్ ప్రెసిడెంట్ మహేష్ ఉపాధ్యక్షులు శ్రీ చెరుకు దేవయ్య మరియు సిద్దిపేట జిల్లా గెస్ట్ లెక్చరర్ల సంఘం వివిధ నాయకులు.


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత ఎనిమిది సంవత్సరాలుగా సుమారు 2000 మంది గెస్ట్ లెక్చరర్ లకు 30% పిఆర్సి ప్రకారం నెలకు21600 నుండి 28080 లకు పెంచుతూ జీవో నెంబర్ 1105 కు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రోనాల్డ్ రాస్ గురువారం జీవో విడుదల చేశారు.

దీనికి ముఖ్యంగా సహకరించిన సీఎం కేసీఆర్ .ఆర్థిక శాఖ మాత్యులు హరీష్ రావు గారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి .ప్రిన్సిపల్ సెక్రెటరీ వాకాటి కరుణ .ఇంటర్ బోర్డ్ కమిషనర్ ఒమర్ జలీల్ మరియు జి జే ఎల్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి గారు .కాంట్రాక్ట్ లెక్చరర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కనక చంద్రం గార్లకు తెలంగాణ వ్యాప్తం గా పనిచేస్తున్న రెండు వేల మంది guest lecturer ల తరఫున కృతజ్ఞతలు

Follow Us @