డిస్ట్రబ్డ్ గెస్ట్ జూనియర్ లెక్చరర్ లకు పోస్టింగ్ ఉత్తర్వులు

317 జీవో అమలు కారణంగా రెగ్యులర్ జూనియర్ లెక్చరర్లు మరియు కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల బదిలీలు కారణంగా స్థానచలనం పొందిన గెస్ట్ అధ్యాపకులను సంబంధించిన సబ్జెక్టులలో వర్క్ లోడ్ ఉండి ఖాళీగా ఉన్న పోస్టులలో భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని డీఐఈవో / నోడల్ అధికారులు/ ప్రిన్సిపాల్ లకు ఇంటర్మీడియట్ కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు.

ఎప్రిల్ లో నిర్వహించనున్న పబ్లిక్ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఎప్రిల్ 4

13వరకు గెస్ట్ జూనియర్ అధ్యాపకుల సేవలను వినియోగించుకోవాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా 1145 సంఘం తరపున యాకుబ్ పాషా, రాజ్ కుమార్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి ప్రిన్సిపల్ సెక్రటరీ కి, కమీషనర్ కు డా. పి. మధుసూదన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.

Follow Us @