వనపర్తి, కరీంనగర్ (డిసెంబర్ 03): వనపర్తి, కరీంనగర్ లలోని బీసీ సంక్షేమ వ్యవసాయ మహిళా గురుకుల కాలేజీల్లో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం డిసెంబర్ 9లోపు దరఖాస్తులను స్వీకరిస్తామని బీసీ గురుకులాల కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు తెలిపారు.
ఆసక్తి ఉన్న విశ్రాంత ప్రొఫెసర్లు, అధ్యాపకులు, బోధనా సిబ్బంది తమ బయోడేటాను కింద ఇవ్వబడిన మెయిల్ కి పంపించాలని కోరారు.
అభ్యర్థులకు ఈ నెల 14, 15న డెమో, ఇంటర్వ్యూ ఉంటుందని వెల్లడించారు.
Follow Us @