GUEST JOBS : డిగ్రీ గురుకులాల్లో 58 ఉద్యోగాలు

హైదరాబాద్ (ఎప్రిల్‌ – 26) : తెలంగాణ గిరిజన సంక్షేమ విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న, 22 TTWR DEGREE కళాశాలలో పార్ట్ టైమ్ గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేయడానికి & UG స్థాయిలో ఆయా సబ్జెక్టులలో బోధించడానికి అర్హత మరియు అనుభవమున్న ఫ్యాకల్టీ నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నవి.

◆ ఖాళీల వివరాలు : బోటనీ – 3, జూవాలజీ – 07, ఫిజిక్స్ – 6, కెమిస్ట్రీ – 4, కంప్యూటర్ సైన్స్ – 6, స్టాటిస్టిక్స్ – 3, ఇంగ్లీషు – 5, కామర్స్ – 3, డేటా సైన్స్ – 1, మ్యాథ్స్ – 1, హిస్టరీ – 2, పోలిటికల్ సైన్స్ – 1, లా – 1,.ఇంటిరీయర్ డిజైన్ – 1, మైక్రోబయాలజీ – 1, లైబ్రరేయన్- 3, పీడీ – 4, TTWRDCW MEDAK – 4, TTWRDCW UTNOOR – 1

అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో PG మరియు సెట్/నెట్/పిహెచ్డీ కలిగి కనీసం (02) సంవత్సరాల బోధనా అనుభవం కలిగిన ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనవచ్చు.

వేతనం : గురుకులం నిబంధనల ఆధారంగా జీతం చెల్లించబడుతుంది.

దరఖాస్తులు స్వీకరించు తేది:24.04.2023,

దరఖాస్తులు స్వీకరించు చివరి తేది: 30 – 04 – 2023 (సాయంత్రం 5 గంటల వరకు)

ఇంటర్వ్యూ : మే మూడవ వారంలో

దరఖాస్తు ఫీజు : 300/-

దరఖాస్తు విధానం : గూగుల్ ఫామ్ ద్వారా నింపాలి, హర్డ్ కాపీ ని రెజ్యూమే తో పాటు కింద చిరునామా కు పంపాలి.

చిరునామా : The secretary, TTWRIES, GURUKULAM, DSS BHAVAN, MASAB TANK, HYDERABAD – 500034

దరఖాస్తు లింక్ : https://forms.gle/8ADZd3go6vDzSEBd8

వెబ్సైట్ : www.ttwrdcs.ac.in