గురుకుల న్యాయ కళాశాలలో గెస్ట్ ఉద్యోగాలు

హైదరాబాద్ (జూన్ – 07) : హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని ఎస్సీ గురుకుల న్యాయ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు మహిళా అభ్యర్థుల నుంచి గెస్ట్ ఫ్యాకల్టీకి నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ తెలిపారు.

పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, సైకాలజీ, ఎన్విరాన్మెంటల్
స్టడీస్, ప్రాపర్టీ, కార్పొరేట్, క్రిమినల్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్, ఫ్యామిలీ లా విభాగాలలో ఖాళీలు కలవు.

అర్హతలు సంబంధించిన విభాగంలో మాస్టర్ డిగ్రీ, బోధనానుభవం ఉండాలని సూచించారు.

దరఖాస్తు ను కింద ఇవ్వబడిన మెయిల్ ద్వారా చేసుకోవచ్చు.

[email protected]

మరిన్ని వివరాలకు 9603617134 ను సంప్రదించాలని సూచించారు.