బాసర (జూలై – 25) : బాసర ట్రిపుల్ ఐటి 2023 – 24 విద్యాసంవత్సరానికి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం తాత్కాలిక “గెస్ట్” పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రకటన జారీ చేసింది.
అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా జూలై 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
◆ ఖాళీల వివరాలు :
టీచింగ్ :
Engineering departments : Civil Engineering, Computer Science & Engineering (CSE), Electronics & Communications Engineering (ECE), Electrical & Electronics Engineering (EEE), Mechanical Engineering and Metallurgical & Materials Engineering (MME).
Sciences & Humanities: Chemistry, Mathematics, Physics, English, Management and Telugu.
◆ నాన్ టీచింగ్ :
గెస్ట్ లాబోరేటరీ అసిస్టెంట్ : Chemical Engineering and Computer Science & Engineering (CSE).
Electrical and Electronics Engineering (EEE), ECE, Mechanical Engineering and Metallurgical & Materials Engineering. Chemistry and Physics
English
గెస్ట్ లాబోరేటరీ టెక్నీషియన్ : Chemical Engineering, Civil Engineering, ECE and EEE. Mechanical
Engineering (Machanist, Welder, Fitter, Electrician) Chemistry and Physics
◆ అర్హతలు : పోస్టును అనుసరించి పోస్ట్ గ్రాడ్యుయేషన్, బిఈ, బిటెక్, ఎంఈ, ఎంటెక్, బిఎస్సి, బిఏ, ఐటిఐ అర్హత కలిగి ఉండాలి. పి హెచ్ డి, నెట్, సెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును.
◆ వేతనం : 14,500 నుండి 37,000 వరకు ఇవ్వబడును.
◆ దరఖాస్తు గడువు : జూలై 25 నుండి జూలై 30 వరకు
◆ ఎంపిక విధానం : రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడును.