701 డిగ్రీ గెస్ట్ లెక్చరర్ ల భర్తీకి గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ (జూలై – 21) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2022 – 23 విద్యా సంవత్సరానికి వివిధ సబ్జెక్టులలో ఖాళీగా ఉన్న 701 అధ్యాపక పోస్టులను హవర్లీ బెసిస్ లో “అతిధి అధ్యాపకులచే” భర్తీ చేయడానికి కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కు ఆదేశాలు జారీ చేశారు.

ఆగస్టు ఒకటవ తారీకు వరకు త్రి మెన్ కమిటీ ద్వారా సరైన క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని ప్రిన్సిపాల్ లకు సూచించారు.

ఖాళీలు వివరాలు pdf file

Follow Us @