GUEST JOBS : బీసీ డిగ్రీ గురుకులాల్లో ‘గెస్ట్’ ఉద్యోగాలు

హైదరాబాద్ (జూలై – 07) : తెలంగాణ రాష్ట్రంలోని మహత్మ జ్యోతిభాపూలే బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్లు, వ్యాయామ, గ్రంథాలయ, హెల్త్ సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నామని కార్యదర్శి మల్లయ్యభట్టు తెలిపారు.

అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ప్రత్యక్షంగా దగ్గరలోని బీసీ డిగ్రీ గురుకుల కళాశాలల్లో సంప్రదించాలని పేర్కొన్నారు.