గ్రూప్ పరీక్షలకు ఆన్లైన్ లో అంబేద్కర్ వర్శిటీ మెటీరియల్

BIKKI NEWS : తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ లు విడుదల చేస్తున్న నేపథ్యంలో గ్రూప్ పరీక్షల 4 పేపర్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మెటీరియల్ ను (Groups material by ambedkar university) అందుబాటులోకి తెచ్చింది.

ఈ మెటీరియల్స్ కేవలం 1150 రూపాయలకు ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంచింది. అంబెడ్కర్ వర్శిటీ మెటీరియల్ గ్రూప్స్ పరీక్షలకు ఉపయుక్తంగా ఉంటాయని సబ్జెక్ట్ నిపుణుల అభిప్రాయం.

అందుబాటులో ఉన్న పుస్తకాలు

1) భారతీయ చరిత్ర & సంస్కృతి (తెలుగు మీడియం)

2) భారతీయ సమాజం, రాజ్యాంగం & పాలన (తెలుగు మీడియం

3) ఆర్థిక వ్యవస్థ & అభివృద్ధి (తెలుగు మీడియం)

4) తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఏర్పాటు (తెలుగు మీడియం)

వెబ్సైట్ : https://www.braouonline.in/BooksSale/ServicesBooks.aspx