హైదరాబాద్ (జూన్ – 23) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) జులై 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న GROUP – 4 EXAM HALL TICKETS ను జూన్ 24వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది.
జులై 1న రెండు సెషన్లలో ఉదయం జనరల్ స్టడీస్ పేపర్, మధ్యాహ్నం మ్యాథ్స్ పేపర్ పరీక్ష నిర్వహించనున్నారు. 8,180 పోస్టుల కోసం 9.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.