GROUP – 4 : పరీక్ష ఏర్పాట్లు ప్రారంభం

హైదరాబాద్ (జూన్ – 21) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) జూలై 1న నిర్వహించనున్న గ్రూప్ – 4 పరీక్షకు ఏర్పాట్లను ప్రారంభించింఊ. రెండు రోజుల్లో వెబ్సైట్ లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం.

గ్రూప్ – 4 ఉద్యోగాల సంఖ్య 8,180 ఉండగా.. 9,51,251 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గ్రూప్ వన్ మరియు ఫోర్ పరీక్షలపై టీఎస్పీఎస్సీ సమీక్ష నిర్వహించింది