హైదరాబాద్ (ఆగస్టు – 30) : తెలంగాణ ప్రభుత్వం తాజాగా 2,910 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది. గ్రూప్ – 2 ఉద్యోగాలు 663, గ్రూప్-3 ఉద్యోగాలు 1,373, పశుసంవర్ధక శాఖలో 294, గిడ్డంగుల సంస్థలో 50 పోస్టులు, విత్తన ధ్రువీకరణ సంస్థలో 25 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ లు త్వరలోనే రిక్రూట్మెంట్ బోర్డు లు విడుదల చేయనున్నాయి.