గ్రూప్ – 1 పూర్తి నోటిఫికేషన్ – APPSC

విజయవాడ (అక్టోబర్ – 01) : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 92 ఉద్యోగ ఖాళీలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేయడం జరిగింది.

◆ పోస్టుల వివరాలు : గ్రూప్ – 1 స్థాయి గెజిటెడ్ ఉద్యోగాలు

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్

◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : అక్టోబర్ – 13 – 2022

◆ దరఖాస్తు చివరి తేదీ : నవంబర్ – 02 – 2022

◆ అర్హతలు : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ

◆ వయోపరిమితి : పోస్టును అనుసరించి..

◆ దరఖాస్తు ఫీజు : 250/-

◆ ఎంపిక విధానం : ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షల విధానంలో

◆ ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : డిసెంబర్ – 18 – 2022

◆ మెయిన్స్ పరీక్ష తేదీ : మార్చి – 2023 లో

◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF

◆ వెబ్సైట్ : https://psc.ap.gov.in/(S(ezkb0hmf31e55czggidbw2jg))/Default.aspx