విజయవాడ (మే – 25) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గ్రూప్ – 1, గ్రూప్ – 2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
గ్రూప్ – 1 లో 100కి పైగా పోస్టులు, గ్రూప్ – 2 లో 900 పైగా పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
దీంతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది.