గ్రూప్ – 1 & AMV ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ -APPSC

విజయవాడ (సెప్టెంబర్ – 30) : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 92 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 13నుంచి నవంబర్ 2 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని పేర్కొంది.

అలాగే రవాణా శాఖలో 17 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఆఫీసర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. నవంబర్ 2 నుంచి 22 వరకు దరఖాస్తులకు అవకాశం ఉంటుంది.

పూర్తి నోటిఫికేషన్ కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.