BIKKI NEWS : ఫార్ములా వన్ 2023 గ్రాండ్ ప్రిక్స్ విజేతల పూర్తి జాబితాను (GRAND PRIX 2023 WINNERS LIST) పోటీ పరీక్షల నేపథ్యంలో చూద్దాం…
- బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2023- రెడ్ బుల్స్ మాక్స్ వెర్‌స్టాఫెన్ (నెదర్లాండ్స్)
- సావో పాలో గ్రాండ్ ప్రిక్స్ 2023- రెడ్ బుల్స్ మాక్స్ వెర్‌స్టాఫెన్ (నెదర్లాండ్స్)
- ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2023 – రెడ్ బుల్స్ మాక్స్ వెర్‌స్టాఫెన్ (నెదర్లాండ్స్)
- డచ్ గ్రాండ్ ప్రిక్స్ 2023 – రెడ్ బుల్స్ మాక్స్ వెర్‌స్టాఫెన్ (నెదర్లాండ్స్)
- హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ 2023 – రెడ్ బుల్స్ మాక్స్ వెర్‌స్టాఫెన్ (నెదర్లాండ్స్)
- బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ 2023 – రెడ్ బుల్స్ మాక్స్ వెర్‌స్టాఫెన్ (నెదర్లాండ్స్)
- ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ 2023 – రెడ్ బుల్స్ మాక్స్ వెర్‌స్టాఫెన్ (నెదర్లాండ్స్)
- కెనడియన్ గ్రాండ్ ప్రిక్స్ 2023 – రెడ్ బుల్స్ మాక్స్ వెర్‌స్టాఫెన్ (నెదర్లాండ్స్)
- స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ 2023 – రెడ్ బుల్స్ మాక్స్ వెర్‌స్టాఫెన్ (నెదర్లాండ్స్)
- మొనాకో గ్రాండ్ ప్రిక్స్ 2023 – రెడ్ బుల్స్ మాక్స్ వెర్‌స్టాఫెన్ (నెదర్లాండ్స్)
- మయామి గ్రాండ్ ప్రిక్స్ 2023 – రెడ్ బుల్స్ మాక్స్ వెర్‌స్టాఫెన్ (నెదర్లాండ్స్)
- ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2023 – రెడ్ బుల్స్ మాక్స్ వెర్‌స్టాఫెన్ (నెదర్లాండ్స్)
- బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2023 – రెడ్ బుల్స్ మాక్స్ వెర్‌స్టాఫెన్ (నెదర్లాండ్స్)
- జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ 2023 – రెడ్ బుల్స్ మాక్స్ వెర్‌స్టాఫెన్ (నెదర్లాండ్స్)
- సౌదీ అరేబియా గ్రాండ్ ప్రి 2023 – రెడ్ బుల్ యొక్క సెర్గియో పెరెజ్ (మెక్సికో)
- అజర్‌బైజాన్ గ్రాండ్ ప్రిక్స్ 2023 – రెడ్ బుల్ యొక్క సెర్గియో పెరెజ్ (మెక్సికో)
- సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ 2023 – ఫెరారీ యొక్క కార్లోస్ సైంజ్ (స్పెయిన్)
- లాస్ వేగాస్ గ్రాండ్ ప్రిక్స్ 2023 – రెడ్ బుల్స్ మాక్స్ వెర్‌స్టాఫెన్ (నెదర్లాండ్స్)