మాగ్నస్ కార్ల్ సన్ పై ప్రజ్ఞా నందా సంచలన విజయం

ప్రపంచ నంబర్ వన్ గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్ సన్ పై భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞా నంద సంచలన విజయం సాధించాడు. ఎయిర్ థింగ్స్ మాస్టర్స్ ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో పదహారేండ్ల ప్రజ్ఞానంద ఈ విజయాన్ని నమోదు చేశాడు.

కార్ల సన్ ను ఓడించిన భారత గ్రాండ్ మాస్టర్లలో విశ్వనాథన్ ఆనంద్, పెంటేల హరికృష్ణ తర్వాతి సానంలో ప్రజ్ఞానంద నిలిచాడు.

Follow Us @