Home > LATEST NEWS > GPO – గ్రామ పాలనాధికారి పోస్టులకు నోటిఫికేషన్

GPO – గ్రామ పాలనాధికారి పోస్టులకు నోటిఫికేషన్

BIKKI NEWS (JULY 10) : grama palana adhikari job notification. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న గ్రామ పాలన అధికారుల పోస్టులను భర్తీ చేసేందుకు రెండో విడతగా నోటిఫికేషన్ జారీ చేసింది.

grama palana adhikari job notification.

10,954 జీపీవో పోస్టుల భర్తీకి ఈ మార్చి 29న రెవెన్యూ శాఖ మొదటి నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్వ వీఆస్ఏ, వీఆర్వోలకు అవకాశం కల్పించింది. ఐదు వేల మంది దరఖాస్తు చేసుకోగా 3,550 మంది జీపీవోలుగా ఎంపియ్యారు.

మిగతా 7404 ఖాళీల్లోనూ పూర్వ వీఆర్ఎ, వీఆర్వోలకు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా ఈ జూలై 16వ తేదీలోపు అందజేయాలని సూచించారు.

జీపీవోల ఎంపికకు అర్హత పరీక్షను జూలై 27న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందులో ఎంపికైన వారికి గ్రామ పాలనాధికారి గా ఉద్యోగం కల్పిస్తారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు