హైదరాబాద్ (ఫిబ్రవరి – 14) : గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (GPAT- 2023) సంబంధించిన నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఫార్మా కళాశాలలో ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం GPAT ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్
◆ అర్హతలు : బీఫార్మాసీ ఉత్తీర్ణత సాదించి ఉండాలి. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అర్హులే.. బీటెక్ లో ఫార్మాస్యూటికల్ మరియు ఫైన్ కెమికల్ టెక్నాలజీ కలిగిన అభ్యర్థులు.
◆ దరఖాస్తు ప్రారంభం : ఫిబ్రవరి – 13 – 2023 నుండి
◆ దరఖాస్తు చివరి తేదీ : మార్చి – 06 – 2023
◆ ఎడిట్ ఆఫ్షన్ : మార్చి 7 నుంచి 9 వరకు