GAPT 2023 ADMIT CARDS : జీప్యాట్ అడ్మిట్ కార్డులు విడుదల

న్యూడిల్లీ (మే – 20) : GPAT 2023 ADMIT CARDS ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది.

మే – 22 న రెండు సెషన్స్ లలో ఈ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో జరగనుంది. ఉదయం 9.00 నుంచి 12.00 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు పరీక్ష జరగనుంది.

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పార్మాసీ కళాశాలలో M. PHARMACY సీట్లను పొందడానికి జీప్యాట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

GPAT 2023 ADMIT CARDS