పదవి విరమణ @61

తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 సంవత్సరాల నుండి 61 సంవత్సరాల పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1984 కు సవరణలు చేసింది.

సీనియర్ ఉద్యోగుల అనుభవాన్ని ఉపయోగించుకునే ఉద్దేశంతో వయోపరిమితిని 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది.

ఈ నిర్ణయం పట్ల టీజీవో, టీఎన్జీవో, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు

Follow Us @