GOLD RATE – మరింత తగ్గిన బంగారం ధరలు

BIKKI NEWS (NOV. 14) : Gold rate drops below 77000 rupees . జీవిత కాల గరిష్టాలను తాకిన బంగారం ధరలు వరుసగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. తాజాగా 77 వేలకు కిందకు బంగారం ధర పడిపోయింది.

హైదరాబాద్‌ లో 24 క్యారెట్‌ తులం బంగారం ధర రూ.440 తగ్గి రూ.76,850కి దిగొచ్చింది. అలాగే 22 క్యారెట్‌ ధర రూ.400 తగ్గి రూ.70,450కి దిగొచ్చింది.

కిలో వెండి మాత్రం రూ.1,000 పెరిగి రూ.1.01 లక్షలు పలికింది. అటు ఢిల్లీలో బంగారం నాలుగు వారాల కనిష్ఠ స్థాయి రూ.77,750కి పడిపోయింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు