హైదరాబాద్ (అక్టోబర్ – 02) తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ కళాశాలలో 2022 – 23 విద్యా సంవత్సరానికి మూడు సంవత్సరాల జనరల్ నర్సింగ్ & మిడ్‌వైఫరీ (GNM) కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేశారు.
◆ కోర్స్ పేరు : జనరల్ నర్సింగ్ & మిడ్‌వైఫరీ (GNM)
◆ అర్హతలు : ఇంగ్లీషు లాంగ్వేజ్ తో ఇంటర్మీడియట్, వోకేషనల్ లో ANM, హెల్త్ కేర్ సైన్స్ 40% మార్కులతో ఉత్తీర్ణత సాదించి ఉండాలి.
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా మరియు ప్రింటెండ్ దరఖాస్తు ను నేరుగా సమర్పించాలి.
◆ దరఖాస్తు ప్రారంభం : అక్టోబర్ – 01 – 2022
◆ దరఖాస్తు చివరి తేదీ : అక్టోబర్ – 15 – 2022
◆ ప్రింటెండ్ దరఖాస్తు సమర్పించుటకు చివరి తేదీ : అక్టోబర్ – 17 – 2022
◆ ఎంపిక విధానం : ఇంటర్మీడియట్ లో సాధించిన మార్కుల మెరిట్ & రిజర్వేషన్ ఆధారంగా..
◆ ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల తేదీ : నవంబర్ – 03 – 2022
◆ తరగతుల ప్రారంభం : నవంబర్ – 04 – 2022
◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF
◆ వెబ్సైట్ : https://dme.telangana.gov.in/
Follow Us @